VIDEO: రేపు జంగారెడ్డిగూడెంలో హిందూ సమ్మేళనం

VIDEO: రేపు జంగారెడ్డిగూడెంలో హిందూ సమ్మేళనం

W.G: RSS స్థాపనకు వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ నెల 14న జంగారెడ్డిగూడెంలో భారీ హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వీహెచ్‌పీ ప్రతినిధి తిప్పాబొట్ల రామకృష్ణ తెలిపారు. కే-కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది హాజరవుతారని, హిందూ సమాజ ఐక్యతే లక్ష్యమని పేర్కొన్నారు.