వీర జవాన్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే బాలకృష్ణ

వీర జవాన్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే బాలకృష్ణ

సత్యసాయి: వీర జవాన్ మురళీ నాయక్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన నేపథ్యంలో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన ఆయన.. సోమవారం మురళీ నాయక్ స్వగ్రామంలో కుటుంబాన్ని పరామర్శించి నగదు అందించనున్నారు.