VIDEO: ప్రమాద భరితంగా విద్యుత్ స్తంభం

VIDEO: ప్రమాద భరితంగా విద్యుత్ స్తంభం

SKLM: నరసన్నపేట నేతాజీ వీధిలో ప్రమాద భరితంగా విద్యుత్ స్తంభం దర్శనమిస్తుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా గృహాలు, దుకాణాలు, ప్రైవేట్ హాస్పిటల్లో, పలు బ్యాంకులు ఎక్కువగా ఉన్నాయని దీంతో విద్యుత్ సర్వీసులు ఎక్కువగా ఉండటంతో వాలిపోయి పరిస్థితిలో కనిపిస్తుంది. నెట్, కేబుల్ వైర్లు కూడా స్తంభం పైనే ఉన్నాయని స్థానికులు తెలిపారు.