కడపలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

కడపలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

కడప మున్సిపల్ కమిషనర్ రాకేష్ చంద్ర శుక్రవారం 49వ డివిజన్‌లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం బిల్డప్ సర్కిల్ ఈద్గా వద్ద రంజాన్ ఏర్పాట్లను సమీక్షించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.