పంచాయతీ పురోగతి సూచిక పై శిక్షణ

పంచాయతీ పురోగతి సూచిక పై  శిక్షణ

CTR: పుంగనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం పంచాయతీ పురోగతి సూచిక 2.0 వెర్షన్‌పై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు హాజరయ్యారు. ఈ మేరకు MPDO లీల మాధవి ఆధ్వర్యంలో శిక్షణ జరిగింది. ట్రైనర్‌గా నరసింహులు వ్యవహరించారు. అర్జీఎస్ఏ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ 2025 -26పై అవగాహన కల్పించారు.