మల్లాపూర్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మల్లాపూర్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

HYD: మల్లాపూర్ డివిజన్ వార్డ్ కార్యాలయం పైన రెండవ అంతస్తుకు 33 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన నిర్మాణ పనులకు మరియు దుర్గానగర్ కాలనీలో 60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ రూపా, ఏఈ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.