VIDEO: శివలింగాన్ని ముంచెత్తిన వరద నీరు..

VIDEO: శివలింగాన్ని ముంచెత్తిన వరద నీరు..

WGL: పర్వతగిరి మండలం కొంకపాక శివాలయాన్ని వరద నీరు ముంచెత్తింది. గురువారం గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని వర్షపు నీరు ఆవహించి అభిషేకించింది. శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పోటీపడ్డారు. ఇలా వర్షపు నీరు శివలింగాన్ని దర్శించుకోవడం చూడడం ఇదే తొలిసారని గ్రామస్తులు వెల్లడించారు.