ఉరుసు ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఉరుసు ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

NDL: బేతంచెర్ల మండల పరిధిలోని గూటుపల్లె గ్రామంలో ఈనెల 20, 21,22 తేదీల్లో పెద్దరాజు స్వామి ఉరుసు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డికి గూటుపల్లె పెద్దరాజు స్వామి దర్గా పీఠాధిపతి గురు సయ్యద్ అక్బర్ బాషా ఖాద్రి ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాలకు ఆహ్వానించారు. కార్యక్రమంలో  ప్రజా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.