నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సల్కునూరులో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే  BLR
★ అక్కెనపల్లిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
★ రేపు ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం: కలెక్టర్ చంద్రశేఖర్
★ కర్ల రాజేష్ మృతిపై విచారణ జాప్యం : మంద కృష్ణ మాదిగ