బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుపై కమిషనర్ సమీక్ష

బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుపై కమిషనర్ సమీక్ష

WGL: వరంగల్ నగరంలో 100 TPD సామర్థ్యం గల బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ NIUA ప్రతినిధులకు సూచించారు. మంగళవారం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కమిషనర్ పాల్గొని, ప్లాంట్ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.