ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం: మాలేపాటి

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం: మాలేపాటి

NLR: దగదర్తి మండలంలోని తురిమెర్ల ఎస్టీ కాలనీలో ఇవాళ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాలేపాటి రవీంద్ర నాయుడు పర్యటించారు. మాలేపాటి ప్రజలతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఉండే సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.