నార్నూర్‌లో విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

నార్నూర్‌లో విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

ADB: నార్నూర్ MPPSలో ఐదో తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలు, వినోద కార్యక్రమాలతో సందడి చేశారు. కాంప్లెక్స్ హెచ్ఎం అనిత, ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి, వారి ఉన్నత భవిష్యత్తును ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రకళ, హీరా, అనామిక, జగన్నాథ్, ప్రమిళ తదితరులు పాల్గొన్నారు.