మతోన్మాద బీజేపీ దేశానికి ప్రమాదం: సీపీఎం

మతోన్మాద బీజేపీ దేశానికి ప్రమాదం: సీపీఎం

WGL: బీజేపీ మతోన్మాదుల పార్టీ అని దీనివలన దేశానికి అత్యంత ప్రమాదకరమని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి విమర్శించారు. ఆదివారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సీపీఎం పాలకుర్తి మండల మహాసభ తెలంగాణ రైతంగ సాయిధ పోరాట యోధురాలు ఐలమ్మ స్మారక భవనంలో సోమసత్యం అధ్యక్షత జరిగిన సమావేశంలో వెల్లడించారు.