VIDEO: భార్యను కాపురానికి పంపాలని టవర్‌ ఎక్కిన భర్త

VIDEO: భార్యను కాపురానికి పంపాలని టవర్‌ ఎక్కిన భర్త

KRNL: తన భార్యను కాపురానికి పంపాలని ఓ యువకుడు రేడియో స్టేషన్‌ టవర్‌ ఎక్కిన ఘటన ఆదోనిలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, యువకుడితో ఫోన్‌లో మాట్లాడి నచ్చజెప్పారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని క్షేమంగా కిందకు దింపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.