శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తొలగించండి: కైఫ్
గాయం సాకుతో టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించే సమయం ఆసన్నమైందని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. గిల్‌కు వరుసగా అవకాశాలు ఇవ్వడాన్ని సంజూ శాంసన్ తట్టుకోలేకపోతున్నాడని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు. గిల్ స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించాలని డిమాండ్ చేశాడు.