భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ప్రారంభం

MHBD: డోర్నకల్ మండల కేంద్రంలో తెలంగాణ భూభారతిచట్టం-2025 పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, మండల అధికారులు పాల్గొన్నారు.