VIDEO: యాదగిరి కొండపై ఘనంగా సీతారాముల కళ్యాణం
BHNG: యాదగిరిగుట్ట పైన శివాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పల్లకి సేవలో స్వామి వారిని కళ్యాణ మండపానికి తీసుకువచ్చి, వేదమంత్రాలతో రక్షాబంధనం, మాంగళ్యధారణ ముత్యాల తలంబ్రాలు వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి ఆలయ ఈవో భవాని శంకర్, ఛైర్మన్ నరసింహ మూర్తి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.