VIDEO: రైతు పోరుకు భారీగా తరలిన వైసీపీ నేతలు

ATP: రాయదుర్గం నియోజక వర్గ సమన్వయ కర్త మెట్టు గోవింద రెడ్డి ఆద్వర్యంలో కళ్యాణదుర్గంలో మంగళవారం జరగనున్న రైతు పోరు కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు. కూటమి ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ముందు నిరసనలు తెలపనున్నారు. జై జగన్ నినాదాలతో ర్యాలీకి తరలి వెళ్లారు.