VIDEO: డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం: ఎమ్మెల్యే

VIDEO: డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం: ఎమ్మెల్యే

MBNR: మొయినాబాద్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఘటనపై ఇవాళ జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారిపై కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేస్తూ, సమగ్ర విచారణ చేపట్టి అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు.