రైతులు వాన గండం.. వరి కోతల వేల వణుకు
WNP: వరి రైతులకు అకార వర్షాల భయం పట్టుకుంది. పానగల్, వనపర్తి, గోపాల్ పేట మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటపై మేఘాలు కమ్ముకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురుస్తుండటం, జిల్లాలో సాయంత్రం వేళ ఈదురు గాలులు వీస్తుండటంతో వడ్లు రాలిపోతాయని కలవర పడుతున్నారు.