26న కార్గిల్ సిల్వర్ జూబ్లీ విజయ్ దివాస్

26న కార్గిల్ సిల్వర్ జూబ్లీ విజయ్ దివాస్

NLG: కార్గిల్ సిల్వర్ జూబ్లీ విజయ్ దివాస్‌ను  ఈ నెల 26న నల్గొండ పట్టణంలోని పానగల్ రోడ్డులో గల రీజనల్ సైనిక్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంది పాపిరెడ్డి, కొల్లోజు వెంకటాచారి  తెలిపారు.