అవుట్ సోర్సింగ్ సభ్యత్వ నమోదు ప్రారంభం

అవుట్ సోర్సింగ్ సభ్యత్వ నమోదు ప్రారంభం

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని సివిల్ సప్లై శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్, జిల్లా అధ్యక్షుడు అలావుద్దీన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో 12 మంది ఉద్యోగులు సభ్యత్వం తీసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం జేఏసీ నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.