'పైపాలం గ్రామ ప్రజలపై దౌర్జన్యం'
NDL: రెవెన్యూ అధికారులు, గ్రీన్ కో కంపెనీ యాజమాన్యం ఇద్దరు కలిసి పైపాలం గ్రామ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మిడుతూరు మండల, పైపాలం గ్రామ రైతుల భూముల రస్తా కబ్జా చేసిన గ్రీన్ కో కంపెనీ పనులను సీపీఎం నాయకులు, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు.