VIDEO: అతి చిన్న జాతీయ పతాకం

VIDEO: అతి చిన్న జాతీయ పతాకం

PDPL: మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజనీకాంత్ 79వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని పెన్సిల్ గ్రానైట్‌పై జాతీయ జెండాను తయారు చేశాడు. 6 మిల్లీమీటర్ల ఎత్తు, 2 మిల్లి మీటర్ల వెడల్పుతో జాతీయజెండాను తయారుచేశాడు. అలాగే చాక్‌పీస్ పై కూడా 5 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న జాతీయ జెండాను తయారు చేసి ప్రపంచంలోనే బుక్‌ఆఫ్ రికార్డు ఎక్కారు.