సమ్మక్క ఆగమనానికి గాల్లోకి డీసీపీ కాల్పులు
WGL: వరంగల్ నగరం ఉర్సుగుట్ట ప్రాంతంలోని అమ్మవారిపేటలో మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి జాతరలో భాగంగా గురువారం జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క అమ్మవారి ఆగమనం వైభవంగా జరిగింది. సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.