బీసీ రాజారెడ్డిని కలిసిన నూతన ఎస్సై

బీసీ రాజారెడ్డిని కలిసిన నూతన ఎస్సై

NDL: బనగానపల్లె పట్టణంలోని తన కార్యాలయంలో బుధవారం నాడు మాజీ సర్పంచ్ బీసీ. రాజారెడ్డిని నూతన ఎస్సై కల్పన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతన ఎస్సై కల్పన మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డికి పూల మొక్క అందజేసి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. విధి నిర్వహణలో చక్కగా పనిచేసే శాంతి భద్రతలను కాపాడాలని మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి నూతన ఎస్సై కల్పనను కోరారు.