నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NLR: కందుకూరు పట్టణంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గురువారం పర్యటించారు. మూడో నంబర్ రేషన్ షాప్ వద్ద తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ముందస్తు చర్యలతో పెద్ద నష్టం తప్పిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఐదు రకాల వస్తువులు అందజేశారు.