పదవ తరగతి విద్యార్థులు కేంద్రమంత్రికి కృతజ్ఞతలు
KNR: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లిస్తానని ప్రకటించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు పదో తరగతి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన పార్లమెంటు పరిధిలో 12,292 మంది విద్యార్థులకు సుమారుగా రూ.15 లక్షల వరకు విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లిస్తానని ప్రకటించడం పట్ల విద్యార్థులు బండి సంజయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.