VIDEO: స్ట్రాంగ్ రూమ్‌కు చేరిన ఈవీఎంలు

VIDEO: స్ట్రాంగ్ రూమ్‌కు చేరిన ఈవీఎంలు

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా పోలింగ్ స్టేషన్ల నుంచి ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. కేంద్ర సాయుధ బలగాల భద్రత నడుమ కేటాయించిన రూట్లలో ప్రత్యేక బస్సుల్లో సిబ్బంది ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌కు భద్రంగా చేర్చారు.