రేపు యాంపీ థియేటర్ ప్రారంభం

రేపు యాంపీ థియేటర్ ప్రారంభం

గుంటూరు GGHలో సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ ప్రాంగణంలో శనివారం యాంపీ థియేటర్ ప్రారంభించనున్నారు. కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే నసీర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. NRI, దాత రాజా కరణం ఆర్థిక సాయంతో ఆయన సతీమణి డాక్టర్ వై. నిర్మల పేరిట రూ. 30 లక్షల వ్యయంతో థియేటర్ ఏర్పాటు చేశారు.