'క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి'

'క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి'

NGKL: వయస్సు తేడా లేకుండా సంభవించే ప్రాణాంతకమైన క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహనకల్పించాలని వ్యాధి నిర్మూలన ప్రోగ్రాం అధికారి రఫిక్ సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని టీబీ ల్యాబ్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. సిబి నాట్ మిషన్‌లను పరిశీలించి, శాంపిల్స్, రోజుకు ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు అని టెక్నీషియన్‌ను అడిగి తెలుసుకున్నారు.