ముగిసిన స్వచ్ఛదనం పచ్చదనం

ముగిసిన స్వచ్ఛదనం పచ్చదనం

BHNG: రాష్ట్రంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం తెలిపారు. స్వచ్ఛధనంలో భాగంగా వాటర్ ట్యాంకుల క్లోరినేషన్, గ్రామ పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించారన్నారు.