డిగ్రీ కళాశాలకు పుస్తకాలు వితరణ

డిగ్రీ కళాశాలకు పుస్తకాలు వితరణ

CTR: పుంగనూరు పట్టణంలోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నారాయణ, రాధిక దంపతులు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్‌కు సంబంధించిన రూ. 50 వేలు విలువచేసే 170 పుస్తకాలను బుధవారం లైబ్రరీకి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ పుస్తకాలు వితరణ చేసిన దాతలను అభినందించి ధన్యవాదాలు తెలిపారు.