సభా వేదికపైకి చేరుకున్న ముఖ్యనేతలు

సభా వేదికపైకి చేరుకున్న ముఖ్యనేతలు

WGL: ఎల్కతుర్తి BRS రజతోత్సవ సభా స్టేజీ పైకి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావుకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. సభా ప్రాంగణానికి ప్రజలు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు కళాకారుల ఆట, పాట సభకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.