తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న CM

తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న CM

TPT: తిరుమల శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా CM చంద్రబాబు ఇవాళ ఉదయం ఆలయానికి చేరుకున్నారు. వైకుంఠ ద్వారం 1 నుంచి క్యూ లైన్‌లో స్వామి వారి మహాద్వారం వద్దకు రాగా అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని ఆలయంలోకి వెళ్లారు.