రోగులతో స్నేహపూర్వకంగాఉండాలి: ఎమ్మెల్యే

రోగులతో స్నేహపూర్వకంగాఉండాలి: ఎమ్మెల్యే

PLD: చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డాక్టర్లతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆసుపత్రికి అవసరమైన స్టాఫ్, వైద్య పరికరాల గురించి అధికారులతో మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్‌తో స్నేహపూర్వకంగా ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు.