వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మండల విద్యాధికారి

వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మండల విద్యాధికారి

SRPT: హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత, బాలికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంఈఓ భూక్యా సైదా నాయక్ గురువారం ప్రారంభించారు. ఈనెల 8 నుంచి 23వ తేదీ వరకు ఈ తరగతులు కొనసాగుతాయన్నారు. డ్రాయింగ్, వాలీబాల్, వ్యక్తిత్వ వికాసం స్పోకెన్ ఇంగ్లీష్ తదితర అంశాలపై నిపుణులచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.