VIDEO: ఇండిపెండెంట్ అభ్యర్థిపై కారం దాడి

VIDEO: ఇండిపెండెంట్ అభ్యర్థిపై కారం దాడి

MHBD: డోర్నకల్ పట్టణంలో 10వ వార్డులో శుక్రవారం ఇండిపెండెంట్ అభ్యర్థి కుందోజు లవన్‌పై గుర్తు తెలియని దుండగులు కారం చల్లారు. పశువుల ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ఎస్సై గడ్డం ఉమా విచారణ చేపట్టారు.