VIDEO: జిల్లాలో మందుబాబులు వీరంగం..!

VIDEO:  జిల్లాలో మందుబాబులు వీరంగం..!

KDP: కమలాపురంలో సోమవారం ఉదయం 7 గంటలకే కొందరు యువకులు మద్యం మత్తులో రోడ్లపై బస్సులు, లారీలకు అడ్డంగా తిరుగుతూ హల్‌చల్ చేశారు. దీంతో వాహనదారులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెల్లవారకముందే మద్యం ఎలా దొరుకుతోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు అక్రమ అమ్మకాలను అరికట్టి, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.