VIDEO: బోయిన్ పల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

HYD: బోయిన్ పల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ తయారీ కోసం జయప్రకాష్ గౌడ్ 8 రియాక్టర్లు ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ తరహాలో రియాక్టర్లు ఏర్పాటు చేసి అదే భవనంలో పాఠశాలను కొనసాగిస్తున్నాడు. జీ+2 భవనంలో కేవలం 6 గదుల్లో స్కూల్, మరోవైపు డ్రగ్స్ తయారు చేస్తున్నారు. స్కూల్ సెలవు రోజుల్లో జయప్రకాష్ డ్రగ్స్ విక్రయాలు చేపడుతున్నాడు.