నందిగామలో పంట పొలాలను పరిశీలించిన ఎంపీ

నందిగామలో పంట పొలాలను పరిశీలించిన ఎంపీ

ఎన్టీఆర్: నందిగామ మండలంలోని చందాపురం, కేతవీరునిపాడు గ్రామాలలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం పరిశీలించారు. రైతుల కష్టాలను ప్రభుత్వం గమనించిందని, కేంద్రం, రాష్ట్ర స్థాయిలో నష్టపరిహారం అందించే దిశగా చర్యలు చేపడతామని రైతులకు వారు హామీ ఇచ్చారు.