శ్రీకాకుళం జిల్లాలో నేటి చికెన్ ధరలు

శ్రీకాకుళం జిల్లాలో నేటి చికెన్ ధరలు

శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు చికెన్ ధరలు స్వల్ప తగ్గాయి. స్థానిక మార్కెట్ సమాచారం ప్రకారం బ్రాయిలర్ చికెన్ (స్కిన్‌తో) కిలో ధర సుమారు రూ.265 వరకు ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ రూ.270, బోన్లెస్ చికెన్ రూ.275 వరకు విక్రయిస్తున్నారు. ప్రాంతం, డిమాండ్ మరియు షాపుల ఆధారంగా ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.