VIDEO: ప్రత్తిపాడు కాంగ్రెస్ కో ఆర్డినేటర్ రాజీనామా.!

VIDEO: ప్రత్తిపాడు కాంగ్రెస్ కో ఆర్డినేటర్ రాజీనామా.!

KKD: ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ నీరుకొండ సత్యనారాయణ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. 30 సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానన్నారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.