VIDEO: ఎన్నికల్లో ఓటింగ్ తీరును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

VIDEO: ఎన్నికల్లో ఓటింగ్ తీరును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

WGL: నర్సంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ తీరును ఎన్నికల అధికారి, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ఇవాళ పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఆమె, ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.