రాత్రికి రాత్రే ఆదోని తహశీల్దార్ బదిలీ

రాత్రికి రాత్రే ఆదోని తహశీల్దార్ బదిలీ

KRNL: ఆదోని తహశీల్దార్ రమేశ్ బదిలీ అయ్యారు. సోమవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో ఎమ్మిగనూరులో ఇటీవల సస్పెండైన శేషఫణిని నియమించారు. ఐతే కూటమి పార్టీల నాయకులు మధ్య విబేధాలతో అధికారులపై ప్రతాపం చూపుతున్నారని పలువురు పెదవి విరుస్తున్నారు. ఇటీవల 1టౌన్ సీఐ శ్రీరామ్, నేడు తహశీల్దార్ బదిలీ బలయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.