పేదలకు సంజీవిని సీఎంఆర్ఎఫ్: ఎమ్మెల్యే

పేదలకు సంజీవిని సీఎంఆర్ఎఫ్: ఎమ్మెల్యే

WNP: అనారోగ్యానికి గురైనప్పుడు పేదలు కార్పొరేట్ స్థాయి వైద్యం పొందినందుకు ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ సంజీవిని లాంటిదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మదనాపుర కొత్తపల్లికి చెందిన పద్మమ్మకు వైద్య చికిత్సల నిమిత్తం రూ.2,50 లక్షలు CMRF ఎల్ఓసిని ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.