లాడ్జి నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక

లాడ్జి నిర్వాహకులకు  పోలీసుల హెచ్చరిక

GNTR: గుంటూరులోని లాడ్జి యజమానులతో పోలీసులు బుధవారం సమావేశం నిర్వహించారు. డీఎస్పీ అరవింద్ మాట్లాడుతూ.. లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మైనర్లకు రూములు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.