సోమవారం: నేటి తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఈ మేరకు నిన్న 80,774 మంది భక్తులు దర్శించుకున్నారు. అయితే, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.