VIDEO: అస్తవ్యస్తంగా హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్డు

VIDEO: అస్తవ్యస్తంగా హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్డు

గుంటూరు హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్డులో రహదారి నిర్మాణం చేపట్టకుండా కేవలం డస్ట్ పోసి కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, ఈదురు గాలులతో దుమ్ము ఇళ్లలోకి వచ్చి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర కమిషనర్ వెంటనే తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.