శిల్పారామంలో మరిన్ని సేవలు: ఛైర్‌పర్సన్

శిల్పారామంలో మరిన్ని సేవలు: ఛైర్‌పర్సన్

KDP: కడప నగర సమీపంలోని శిల్పారామంలో కడప ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు మరిన్ని సేవలను ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పారామం చైర్‌పర్సన్ మంజులారెడ్డి తెలిపారు. ఆదివారం ఆమె శిల్పారామాన్ని సందర్శించారు. శిల్పారామంలో కొత్త గేమ్స్ ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తామన్నారు. అనంతరం కళ్యాణ మండపం, బడ్జెట్ హోటల్ స్థలాలను పరిశీలించారు.